6, జులై 2020, సోమవారం

ఆర్యనుడి




ఈ సుకృతప్రకృతిసాకృత దృష్టికి స్రవించిన నా విస్తృత ఉద్దీపనోదృతిని ఏ కృతిలో కూర్చను? 
నా
నానావిధ భావవ్యక్తీకరణ వైఫల్యాన్ని తలచి, మురిసి,
వాణి మీటిన వీణపై మ్రోగిన కమాచి రాగాన, నా ఫాలమున ఈ పులకిత క్షణాలని విరించి రాసెనా!? -rn

1 కామెంట్‌:

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...