13, జులై 2020, సోమవారం

ఏటవాలు వాస్తవాలు(1.0)

Image for post

సౌరభాలు సుశ్రుతాలు ...

సంబరాలు అంబరాలు ....

ఆద్యంతం లేని దుష్టాంతాలు

అఖ్ఖరకు రాని ఉదంతాలు

ఉబుసుపోని సిద్దాంతాలు

లేని పోనీ రాద్ధాంతాలు

ఆవేశం ,

ఆలోచన ,

ఆశయం ,

ఆచరణ . .

ఇవేవీ లేనపుడు

దేనికీ డాంబికాలు

ఎందుకీ ఆడంబరాలు

-ఆర్యన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...